Santhosham film Awards function held in hyderabad. Chiranjeevi, Talasani Srinivasa Yadav are the guests. In this function, Minister said that, Chiranjeevi looks still young. <br /> <br /> <br />ఘనంగా సంతోషం వార్షికోత్సవ వేడుకలు.. మెగాస్టార్ చేతుల మీదుగా అవార్డులుప్రముఖ సినీ వార పత్రిక 'సంతోషం' 16వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో 'సంతోషం' అధినేత సురేష్ కొండేటి నిర్వహించిన ఈ వేడుకలకు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సౌత్‌లోని పలువురు నటీనటులకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులను అందజేశారు.