India's first biofuel-powered flight that aims to reduce costs of air travel by replacing the costly aviation turbine fuel was successfully tested today. A 72-seater SpiceJet aircraft, partially powered by biojet fuel, took off from Dehradun and landed at the Delhi airport.
#Biofuels
#flight
#spicejet
#dharmendrapradhan
#India
#FirstFlight

దేశంలో జీవ ఇంధనంతో నడిచే తొలి విమానం గాల్లోకి ఎగరడంతో రికార్డ్ నమోదైంది. బయో ఫ్యూయల్ ఆధారిత మొదటి విమానం దేశంలో టెస్ట్ ఫ్లైని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం (బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్) సోమవారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.