Santhosham film Awards function held in hyderabad. Chiranjeevi, Talasani Srinivasa Yadav are the guests. In this function, Minister said that, Chiranjeevi looks still young.
#chiranjeevi
#talasanisrinivasayadav
#santhoshamawards
#sureshkondeti
#tollywood
#syeraa
#VarunTej
16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో ఆట పాటలతో..తారల తళుకుబెళుకుల నడుమ అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జానకి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇంకా పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు...రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు అవార్డులు అందిచడం జరిగింది.