Surprise Me!

Neevevaro Movie Success Meet నీవెవరో చిత్రం సక్సెస్ మీట్

2018-08-28 4,270 Dailymotion

Neevevaro is a romantic entertainer directed by Harinath and jointly produced by MVV Satyanarayana and Kona Venkat.
Aadhi Pinisetty, Taapsee Pannu and Ritika Singh are played the main roles along with Vennela Kishore and many others are seen in supporting roles in this movie.
#Neevevaro
#Harinath
#MVVSatyanarayana
#KonaVenkat
#AadhiPinisetty

హీరో ఆది ఇటీవల చాలా చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మరో వైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత తెలుగు ఆదిహీరోగా చేస్తున్న చిత్రం నీవెవరో. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్ర ట్రైలర్, టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ మూవీ కావడంతో ట్రైలర్ తోనే ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇద్దరు భామలు తాప్సి, రితిక సింగ్ హీరోయిన్లుగా నటించారు.

Buy Now on CodeCanyon