Surprise Me!

Pre Release Business of Narthanasala

2018-08-29 2 Dailymotion

Following the astounding success of Chalo, Naga Shaurya will next be seen in Narthanasala, directed by Srinivas Chakravarthy. Talking about the film on the occasion of its launch on Sunday, the actor shares, “It is a comic caper.”
#narthanasalamovie2018
#narthanasalamovie
#Nagashourya
#transgenders
#telugufilmchamber
#PreRelease

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు సేఫ్ జోన్లోకి రావడానికి విడుదలకు ముందే అవకాశం ఏర్పడుతోంది. అలాంటి సినిమాల జాబితాలో ‘నర్తనశాల’ కూడా నిలుస్తోంది. ఈ సినిమా ఈ వారాంతంలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీని ప్రీ రిలీజ్ మార్కెట్‌ గురించి ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. దీని మేకింగ్ ఖర్చులను ఈ సినిమా ఇప్పటికే రాబట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది.

Buy Now on CodeCanyon