Surprise Me!

నందమూరి హరికృష్ణ మరణంపై తెలంగాణ టిడిపి లీడర్స్ స్పందన....!

2018-08-29 4 Dailymotion

Nandamuri Harikrishna, Telugu actor and TDP leader, Passed Away in a road Incident in Telangana on Wednesday, according to reports. "Actor and TDP leader Nandamuri Harikrishna Passed Away in a car Incident in Telangana's Nalgonda district,"Leaders Speaking About Nandamuri hari Krishna about their Bonding...
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader
#Reasons
#Balakrishna

ప్రముఖ నటుడు, పొలిటీషియన్ నందమూరి హరికృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన హఠాన్మరణాన్ని సీనీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. హరికృష్ణ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు హరికృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Buy Now on CodeCanyon