As the country comes together to build Kerala up from a scratch, inspiring stories are surfacing every day.Today, a video that has left people on social media applauding shows Kerala education minister C Raveendranath carrying flood relief material on shoulders.
#keralafloods
#kerala
#minister
#EducationMinister
#CRaveendranath
#FloodRelief
#Help
#Bahubali

భారీ వర్షాలు, వరదలతో కేరళ అల్లాడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కోలుకుంటోంది. కేరళీయులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, మత్స్యకారులు, ఆరెస్సెస్, సేవాభారతి రంగంలోకి దిగాయి. తాజాగా, కేరళ విద్యాశాఖ మంత్రి సీ రవీంద్రనాథ్‌కు సంబంధించి ఓ వీడియో నెట్లో వైరల్ అయింది. రిలీఫ్ మెటీరియల్‌ను ఆయన తన భుజాలపై మోసుకొస్తూ కనిపించారు. బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తుకున్నట్లుగా ఉంది.