Actor and Telugu Desam Party leader Nandamuri Harikrishna, the fourth son of N T Rama Rao and brother-in-law of Andhra Pradesh CM N Chandrababu Naidu, in a road today near Nalgonda on NH 65.
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader
#shalini
#jaanakiram

నందమూరి హరికృష్ణ మరణం తర్వాత అబిడ్స్‌లోని 'ఆహ్వానం' హాటల్ చర్చనీయాంశం అయింది. ఇక్కడ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకు కారణం... ఈ హోటల్‌లోని రూమ్ నెం. 1001లో హరికృష్ణ కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వెళ్లి 10 గంటల వరకు అక్కడ గడపటం, మళ్లీ భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు గడపటం ఆయనకు అలవాటు. ఈ హోటల్ కట్టినప్పటి నుండి 1001 రూమును తన సొంతంగా ఉంచుకున్నారు. ఇక్కడే రోజులో ఎక్కువ సమయం గడపటానికి ఆయన ఆసక్తి చూపేవారు.