Prime Minister Narendra Modi has enquired Railway Board chairman Ashwani Lohani over the construction of the Vijayawada-Gudur third railway line.
#andhrapradesh
#amaravathi
#pmmodi
#enquiry
#videoconference
#RailwayZone
#Vijayawada

ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ప్రధాని మోడి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని లోహాని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి తెలిపారు. ఏపీలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ భూమి, ఇతర భూసేకరణ వివరాలను ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ప్రధానికి తెలిపారు.