Actor and Telugu Desam Party leader Nandamuri Harikrishna, the fourth son of N T Rama Rao and brother-in-law of Andhra Pradesh CM N Chandrababu Naidu, in a road today near Nalgonda on NH 65.
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader
#Nalgonda

నందమూరి హరికృష్ణకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం గురువారం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. హరికృష్ణ అంత్యక్రియలు జరిగిన మహాప్రస్థానం పరిసరాల్లో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా 450 గజాల స్థలాన్ని కేటాయించింది.