manchu manoj protects ntr,kalyan ram during harikrishna's anthima yaatra.fans get impressed by this & he also donates 5 lakhs to the kerala people .Telugu actor and politician Nandamuri Harikrishna’s l will be held on Thursday evening in Hyderabad. Telangana Chief Minister K Chandrasekhar Rao has directed officials to make necessary arrangements.
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#manchumanoj
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader
#Nalgonda
#mahaprasthaanam

నార్కట్‌పల్లి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, లోకేష్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పాడె మోశారు.