Surprise Me!

How to Save Tax on Fixed Benefits ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో టీడీఎస్ మిన‌హాయింపుల‌ను పొంద‌డం ఎలా?

2018-09-01 99 Dailymotion

A fixed deposit (FD) is a financial instrument provided by banks or NBFCs which provides investors a higher rate of interest than a regular savings account, until the given maturity date. It may or may not require the creation of a separate account.
#FinancialPlanning
#EMI
#Payment
#Bank
#Loan
#Extension
#Consequences
#Benefits
#Tax
#FixedDeposit

రిస్క్ తక్కువగా ఉండే పొదుపు గురించి అలోచించే వారికి వెంటనే గుర్తుకు వచ్చేవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. పెట్టుబడికి రక్షణ, స్ధిరమైన రాబడి వస్తుందనే నమ్మకంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎంత మొత్తం వస్తే ట్యాక్స్ కట్టాలి? మినహాయింపు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

Buy Now on CodeCanyon