Surprise Me!

తెలంగాణ కేబినెట్ భేటీకి కేటిఆర్ గైర్హాజరు

2018-09-02 431 Dailymotion

The Telangana state cabinet's meeting at the 2,000 acre venue, dubbed as Pragathi Nivedhana Sabha, is being billed to be the largest public meeting in Indian history.
#Telanganastate
#PragathiNivedhanaSabha
#ktr
#kcr
#trs
#hyderabad
#kongarakalan

తెలంగాణ కేబినెట్ భేటీకి మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, మహేందర్ రెడ్డిలు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమైంది. కేటీఆర్, మహేందర్ రెడ్డిలు ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నందున సమావేశం నుంచి వారికి మినహాయింపు లభించింది.

Buy Now on CodeCanyon