India skipper Virat Kohli said his team cannot be satisfied with just competing overseas and it has to learn the art of crossing the line in pressure situation. India a 60-run loss in the fourth Test on Sunday (September 2) after being dismissed for 184 while chasing a victory target of 245 set by England. It cost India the series 3-1 and Kohli said that they need to understand situation whilst at the crease and not after the game.
#indiavsengland
#Edgbaston
#Nottingham
#RoseBowlStadium
#India
#SriLanka
#ViratKohli
#Southampton

ఇంగ్లాండ్‌లో సుదీర్ఘ పర్యటనలో భాగమైన ఆఖరి సిరీస్ టెస్టు ఫార్మాట్‌లో విజయం అందుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది. ఇంగ్లాండ్ జట్టుతో పోరాడిన కోహ్లీసేన 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ చేసిన పరుగులు అతను మరో రికార్డు సృష్టించేందుకు దోహదపడ్డాయి. ఈ రికార్డుతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా దాటేశాడు విరాట్.