As Bangkok prepares to host climate-change talks, the sprawling city of more than 10 million is itself under siege from the environment, with dire forecasts warning it could be partially submerged in just over a decade.
#Bangkok
#globalwarming
#Sea
#Drown
#Weather
#Climate
#Forest
#Shrimp

సముద్రమట్టం క్రమంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. వాతావరణ మార్పులపై చర్చలకు బ్యాంకాక్ సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఈ పర్యాటక ప్రాంతం మునిగిపోబోతుందన్న సమాచారం వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల తీవ్రతను తెలియజేస్తోంది.