The advancing of the assembly polls in the state will finally get a clarification from the Telangana chief minister K Chandrasekhar Rao, who is planning to take decision for dissolving assembly tomorrow. The Chief Minister who announced another cabinet meeting is likely to hold the discussions tomorrow around 6.45 am.
#ec
#pawankalyan
#janasena
#narachandrababunaidu
#amaravathi
#hyderabad
#kcr
#kchandrasekharrao
#earlyelections

తెలంగాణలో అసెంబ్లీ రద్దు ప్రచారం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బుధవారం భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు అంశాలపై చర్చించారు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని ఈసీ తెలిపింది.