India off-spinner Ravichandran Ashwin is likely to miss the fifth Test match against England, starting September 7 and Ravindra Jadeja might replace the Tamil Nadu spinner in the playing XI at Kennington Oval.
#rashwin
#klrahul
#prithvishaw
#testcricket
#ravindrajadeja
#viratkohli
#ravishastri
#indiainengland2018

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి ఆరంభమయ్యే ఐదో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న టెస్టు సిరిస్ ఆరంభం నుంచీ భారత ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే.