Head coach Ravi Shastri has defended India's results in England, pointing out that his side have outperformed all of those who have gone before in the last 20 years.
#cricket
#india
#england
#icctest
#championship
#teamindia
#caochravishastri
#indiainengland2018

ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరీస్ చేజారడంతో టీమిండియాపై వస్తున్న విమర్శలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి ఘాటుగా బదులిచ్చాడు. ఇటీవల నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఒక టెస్టు మిగిలి ఉండగానే ఐదు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.