Surprise Me!

గే సెక్స్ నేరం కాదు : సుప్రీం కోర్టు సంచలన తీర్పు

2018-09-06 4 Dailymotion

పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై ఎల్జీబీటీ సంబరాలు చేసుకుంది.

Buy Now on CodeCanyon