Chief Minister K. Chandrasekhar Rao has convened a meeting of his Council of Ministers at noon on Thursday, September 6, 2018, to dissolve the Legislative Assembly and seek fresh elections six months ahead of schedule.
#kcr
#kchandrasekharrao
#telangana
#earlyelections
#hyderabad
#ministers
#cabinet
#cabinetmeeting

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాసేపట్లో కేబినెట్‌తో భేటీ కానున్నారు. అసెంబ్లీ రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు కేబినెట్ భేటీ అనంతరం ఓ బస్సులో మంత్రులతో కలిసి రాజ్ భవన్ వెళ్తారు. అక్కడ కేబినెట్ తీర్మానాన్ని సమర్పిస్తారు. అనంతరం అదే బస్సులో తెరాస భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడుతారు.