Former Australian speedster Brett Lee has backed Rohit Sharma and Shikhar Dhawan to come out good in the upcoming Asia Cup saying the two will hold key to India's game-plan in absence of regular skipper Virat Kohli.
#indiainengland2018
#shikhardhawan
#instagram
#teamindia
#ViratKohli
#BrettLee

11 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలిచేందుకు ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఈసారీ బోల్తా పడింది. నాలుగేళ్ల క్రితం తన దారుణ వైఫల్యాన్ని అధిగమించిన కెప్టెన్ కోహ్లీ ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో అభిమానులను సంతోషపెట్టాడు కానీ.. జట్టు మాత్రం ఆ మేరకు రాణించలేకపోయింది.