After TDP founder NTR and Andhra Pradesh CM Chandrababu Naidu now TRS President K Chandrasekhar Rao is going to face early elections.So did he Will Win or Not??
#kcr
#ntr
#chandrababunaidu
#kchandrasekharrao
#telangana
#earlyelections
#hyderabad
#ministers
#cabinetmeeting
#prepolls

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గానూ 105 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.కాగా, గత మూడు దశాబ్దాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ శాసనసభ రద్దు నిర్ణయంతో తొలిసారి జరుగుతున్నాయి.