Surprise Me!

Akhil Akkineni Speech @Shailaja Reddy Alludu Pre Release Event

2018-09-10 1,535 Dailymotion

Akhil Akkineni Speech At Shailaja Reddy Alludu Pre Release Event. Shailaja Reddy Alludu became huge hit says Akhil <br /> <br />నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం సెప్టెంబర్ 13న వినాయచవితి కానుకగా విడుదల కాబోతోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ చిత్రంలో అత్తగా కీలక పాత్రలో నటించింది. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని అతిధులుగా హాజరయ్యారు. అన్నయ్య ఈవెంట్ కు అఖిల్ కూడా హాజరయ్యాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో అఖిల్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది.

Buy Now on CodeCanyon