Former MLA and senior Telangana Congress leader K Jagga Reddy has been arrested by the Hyderabad Police for allegedly carrying a fake passport and a visa.
#telangana
#jaggareddy
#passport
#congress
#uttamkumarreddy
#kcr
#sangareddy

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాష్ రెడ్డి)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలపై జగ్గారెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.