Surprise Me!

Bollywood Actress Veena Milk Coming With Red Mirchi

2018-09-11 1 Dailymotion

Bollywood actress Veena Milk coming with Red Mirchi, which was remake of Kannada film Silk Sakkath Maga. This movie is going to release on September 13th.
#VeenaMilk
#SilkSakkathMaga
#silksmitha
#Bollywood
#kollywood

పాకిస్థాన్ సంతతికి చెందిన హీరోయిన్ వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెడ్ మిర్చీ'. 'సిల్క్' అనే పేరుతో కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం శాండల్‌వుడ్ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి రూ. 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. తాజాగా సిల్క్ చిత్రాన్ని తెలుగులో 'రెడ్ మిర్చీ' పేరుతో పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ అందిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రాన్ని యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

Buy Now on CodeCanyon