Ram Charan reaction after Magadheera gets massive response in Japan. Magadheera dubbed in Japanese
#RamCharan
#Magadheera
#rajamouli
#syeraa
#bahubali
#tollywood

కొన్ని నెలల క్రితం రాజమౌళి బాహుబలి 2 చిత్రాన్ని ఎంజాయ్ చేసిన జపాన్ ప్రేక్షకులు ఇప్పుడు మగధీర మానియాతో ఊగిపోతున్నారు. పదేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ ప్రభంజనం అంటే ఏంటో తొలిసారి టాలీవడ్ బాక్స్ ఆఫీస్ కు రుచి చూపించింది. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి ఏర్పడిన క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు మగధీర చిత్రాన్ని ఇటీవల జపనీస్ లోకి డబ్ చేసి విడుదల చేశారు.