Shailaja Reddy Alludu is a romantic entertainer movie directed by Maruthi and produced by Naga Vamsi S under Sithara Entertainments banner while Gopi Sundar scored music for this movie
Naga Chaitanya and Anu Emmanuel are playing the main lead roles along with Ramya Krishnan, Vennela Kishore and many others are seen in supporting roles in this movie.
#ShailajaReddyAlludu
#anuimanule
#Maruthi
#NagaVamsiS
#GopiSundar
#RamyaKrishna
#VennelaKishore
#tollywood

అక్కినేని నాగ చైతన్య, అనూ ఇమ్మానుయేల్ జోడిగా మారుతి డైరెక్షన్‌తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ శైలిజా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రంలో అలనాటి గ్లామర్ డాల్ రమ్యక్రిష్ణ నాగ చైతన్యకు అత్తగా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను అందుకుంది.