Surprise Me!

2.0 Teaser Crosses 3 cr Views In 24 Hours

2018-09-14 136 Dailymotion

2.0 teaser crosses 3 cr views in 24 hours. Super Star Rajinikanth back as Chitti Robot.
#2.0
#SuperStarRajinikanth
#akshaykumar
#amijackson
#shankar
#tollywood

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లతో
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 2.0. ఇండియన్ సినిమాలో ఎన్నడూ లేని విధంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అద్భుతమైన విజువల్స్ తో ఓ అద్భుత ప్రపంచాన్ని శంకర్ మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతున్నారు. రోబో ఘన విజయం తరువాత ఆ చిత్రానికి సీక్వెల్ గా శంకర్ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Buy Now on CodeCanyon