Trinbago Knight Riders sealed a third Hero Caribbean Premier League (CPL) title with a commanding eight-wicket victory over Guyana Amazon Warriors at the Brian Lara Academy.
#newzealand
#colinmunro
#trinbagoknightriders
#guyanaamazonwarriors
#caribbeanpremierleague2018

క్రమంగా దేశీవాలీ లీగ్‌లకు కూడా అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే క్రేజ్ పెరిగిపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఐపీఎల్ ఉత్సాహం మూడు నెలల పాటు కొనసాగింది. అలాంటిదే మరో వెస్టిండీస్ వేదికగా జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆదివారంతో ముగిసింది. ఈ లీగ్‌లో ట్రిబాగో నైట్‌రైడర్స్ మరోసారి చాంపియన్‌గా నిలిచింది.