Virat Kohli and Anushka Sharma once again face the wrath of netizens for blatantly ignoring a young fan who wanted to gift them a collage of their photos on the Mumbai airport.
#ViratKohli
#AnushkaSharma
#asiacup2018
#teamindiacricketer

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి దంపతులు ఓ బాల అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు నెటిజన్లకు కోపం తెప్పింది. దీంతో వారిపై తమ కామెంట్లతో విరుచుకుపడ్డారు. ముంబై ఎయిర్ పోర్టులో ఓ అభిమాని.... విరాట్-అనుష్క ఫోటోలతో కూడిన ఒక ఆల్బమ్ గిఫ్టుగా ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అయితే కోహ్లి, అనుష్క దంపతులు దాన్ని కనీసం చూడనైనా చూడకుండా పక్కకు తోసేశారు.