Surprise Me!

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్

2018-09-18 17 Dailymotion

ప్రణయ్ హత్య కేసులో మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. సంచలనంగా మారిన ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతనిని చంపింది బీహార్‌కు చెందిన శర్మగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. శర్మను బీహార్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని నల్గొండకు తరలిస్తున్నారు.
#Miryalaguda
#PranayPerumlla
#TelanganaPolice
#amrutha
#Nalgonda
#maruthirao
#ajay

Buy Now on CodeCanyon