Former MP Ramesh Rathod resigned from TRS party on Thursday. Adilabad ex MP Ramesh Rathod will join TRS on Monday while with in the TRS leaders partcularly MLA's has desent.
#TRS
#RameshRathod
#kchandrasekharrao
#congress
#earlyelections
#earlypolls
#MLA

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కీలక నేత తెరాసకు గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన ఆ తర్వాత తెరాసలో చేరారు. ఆయన ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అది నెరవేరకపోవడంతో పార్టీ అధినేత కేసీఆర్‌కు షాకిస్తూ తెరాసకు రాజీనామా చేశారు.