Surprise Me!

పాముతో కుక్క పోరాటం

2018-09-20 4,395 Dailymotion

This dog's motherly instincts led her to bravely a snake that was threatening her family of puppies.
#Bhadrak
#Odisha
#snake
#cobra
#mother

పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వారిని కాపాడుకోవడం తల్లిదండ్రు బాధ్యత. మనుషులైనా సరే.. జంతువులైనా సరే. ఉదాహరణకు కుక్క తన కుక్కపిల్లల జోలికి వస్తే సింహంలా మారి దాడి చేస్తుంది. కోడి కూడా కోడిపిల్లల పైకి వస్తే ఎగిరి తన ముక్కుతో పొడుస్తుంది. పిల్లి కూడా అదే పద్ధతిలో దాడి చేస్తుంది. ఇది సృష్టి ధర్మం. ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే ఏ జంతువు ఊరుకోదు. పిల్లలను ఏమైనా చేస్తామని భయంతో వాటిని కాపాడుకునే క్రమంలో దాడి చేస్తాయి. అంతేకాదు పెంపుడు జంతువులు కూడా సొంత యజమాని పిల్లలను తాకేందుకు వస్తే వారిపై దాడికి తెగబడతాయి.

Buy Now on CodeCanyon