India ticked all boxes as they clinically decimated by eight wickets in a lopsided Asia Cup group league encounter Wednesday (September 19). vvs laxman and veerendra sehwag tweeted on yesterday's ind vs pak match.
#asiacup2018
#teamindia
#indvspak
#ShikharDhawan
#ShoaibMalik
#Lol

ఆసియా కప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది భారత జట్టు. మంగళవారం దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 162 పరుగులకే కుప్పకూలింది.