We will tongue: AP police officer Anantapur politicians if they scold police.
A case register against prabodhananda: case register against swami Prabodhananda.War of words between Telugudesam Party MP JC DIwakar Reddy and Prabodananda Swami followers.
#gorantlamadhav
#JCDIwakarReddy
#PrabodanandaSwami
#TelugudesamParty
#anantapuram
#amaravati
#chinnapadamala
#tadipatri

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అనంతపురం జిల్లా రాజకీయ నాయకులపై పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడితే నాలుకలు కోస్తామని కదిరి సీఐ మాధవ్ వార్నింగ్ ఇచ్చారు.