Surprise Me!

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన హోం గార్డ్

2018-09-21 1,063 Dailymotion

వేధింపుల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఓ పోలీసే మహిళలు, బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. కేరళలోని కొచ్చి తివారాలో చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ అనే ట్రాఫిక్ హోంగార్డు.. అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధింపులకు దిగాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఎలమక్కరాకు చెందిన 58 ఏళ్ల శివకుమార్ యూనిఫాంలో ఉండి కూడా కావాలని మహిళలను, స్కూలు విద్యార్థులను అసభ్యంగా తాకారు. దీంతో తాత్కాలిక ఉద్యోగి అయిన అతన్ని ఫైర్‌ డిపార్డ్‌మెంట్‌కు బదిలీ చేశారు.
#Lourdes
#Thevara
#Kochi
#camera
#kerala
#video

Buy Now on CodeCanyon