Rahul Dravid talks about Virat Kohli’s captaincy, Ravi Shastri’s comment about the current Indian team.
#rahuldravid
#viratkohli
#indiainengland2018
#cricket
#ravisastri

ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చేసారి పూర్తి సన్నద్ధమై వెళ్లాలని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన కఠిన పరిస్థితులను ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లీషు గడ్డపై ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 1-4తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.