Surprise Me!

ప్రణయ్‌ కుంటుంబ సభ్యులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శ

2018-09-22 2 Dailymotion

కులాంతర ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ కుంటుంబ భ్యులను శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న భయానక ఘటనలపై కేసీఆర్‌ స్పందించిన తీరు సరికాదన్నారు.
#pranay
#amrita
#kousalya
#Nalgonda
#miryalaguda
#maruthirao
#komatireddyvenkatareddy

Buy Now on CodeCanyon