Former Pak captain Shoaib Malik's heroic knock took his team over the line in a thrilling Super 4 clash Afghanistan in the Asia Cup 2018 on Friday night.
#shoaibmalik
#afghanistan
#aftabaiam
#pak
#asiacup2018
#cricket
#asiacup

ఆసియాకప్‌లో భాగంగా అప్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మూడు బంతులు మిగిలి ఉండగా పాక్ విజయం సాధించింది. వరుస విజయాలతో గ్రూప్-బిలో టాపర్‌గా నిలిచిన అప్ఘనిస్తాన్ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఎదుట నిలువలేకపోయింది.