Surprise Me!

హైదరాబాద్‌లో పోలీస్ వాహనం ముందే దారుణ హత్య

2018-09-26 2 Dailymotion

రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం మిట్టమధ్యాహ్నం అందరూ చూస్తుండగా దారుణ హత్య జరిగింది. ఎంతోమంది చూస్తుండగానే దుండగులు గొడ్డలి, కొడవలితో ఒకరిని నడి రోడ్డుపై నరికారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా ఆగలేదు. పోలీసులను చూసి కూడా భయపడలేదు.

Buy Now on CodeCanyon