Surprise Me!

Asia Cup 2018 : Pak Fans Hilarious Comments After Loss Vs Bangladesh

2018-09-27 634 Dailymotion

At least no hat trick of defeats vs india pak fans flay team after loss vs bangladesh. <br /> <br />ఆసియా కప్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాకిస్థాన్ జట్టు బంగ్లా చేతిలో ఓడి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో పాక్ ఫ్యాన్స్ వెరైటీగా పంచ్‌లేస్తున్నారు. <br />ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన బంగ్లాదేశ్ ఫైనల్ చేరింది. భారత్‌తో తుది పోరుకు ఆ జట్టు సిద్ధమైంది. ఓ మాదిరి లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 240 పరుగుల టార్గెట్‌‌తో బరిలో దిగిన పాక్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. గత నాలుగేళ్లలో బంగ్లా జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరడం కావడం విశేషం. 2015 నుంచి పాక్, బంగ్లా మధ్య 4 వన్డేలు జరిగితే.. అన్నింట్లోనూ బంగ్లాదేశ్ జట్టే విజయం సాధించింది.

Buy Now on CodeCanyon