Pakistan looked well set in the run chase but the turning point proved to be Mortaza's blinder of a catch at mid-wicket to remove Shoaib Malik off Rubel Hossain's bowling in the 21st over.
#morthaza
#pakvsbangladesh
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#dhavan
#rohitsharma

ఎన్నో అంచనాలతో దాయాదుల మధ్య హోరాహోరీ పోరు సంకల్పంతో బరిలోకి దిగిన జట్లన్నీ కొలిక్కి వచ్చేశాయి. బంగ్లాదేశ్, భారత్ మినహాయించి అన్నీ జట్లు చాపచుట్టేశాయి. శుక్రవారం జరగనున్న ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడి టోర్నీ విజేత ఎవరో తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే చివరి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్-పాకిస్తాన్‌లు ఫైనల్ అర్హత సాధించేందుకు హోరాహోరీగా తలపడ్డాయి.