The Income Tax department's searches at Telangana Pradesh Congress Committee working president Anumula Revanth Reddy's residence concluded on early Saturday morning at around 2:45 am.
#Telangana
#geethareddy
#revanthreddy
#kcr
#congress
#bjp

ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న ఫిర్యాదులతో తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ గురువారం రాత్రి నుంచి చేపట్టిన సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయి.