Surprise Me!

Dayana Erappa Responds On Lip Lock With Simbu

2018-09-29 39 Dailymotion

Dayana Erappa’s role proves to be a catalyst for Simbu in Nawab and their pairing no doubt turned out to be a major highlight in the film. She said that there were no rehearsals to shoot the Lip Lock sequence, but the team had to go for around 6 takes since they had to lock in on several angles.
#nawab
#Simbu
#maniratnam
#dayanaerappa
#arvindswamy

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన నవాబ్ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకొన్నది. ఈ చిత్రంలో గ్లామర్ హీరోయిన్‌గా నటించిన డయానా ఎర్రప్ప అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలోని విశేషాలను డయానా వివరిస్తూ పలు విషయాలను వెల్లడించింది. నవాబ్‌లో సూపర్‌స్టార్ శింబుకు జోడిగా డయానా నటించింది. ఈ చిత్రంలో వారిద్దరి మధ్య లిప్ లాక్‌ సెన్సేషనల్‌గా మారింది. ఈ లిప్ లాక్ కోసం రిహార్సల్ చేయాల్సిన అవసరం కలుగలేదు. నాచురల్‌గానే చేశాం.

Buy Now on CodeCanyon