Kaushal Sensational Comments on Housemates at Winning Celebrations. Kaushal talks about Pawan Kalyan.
#Kaushal
#maheshbabu
#thanish
#kaushal
#geetha
#nutannaidu

113 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అందరూ ఊహించని విధంగానే కౌశల్ విజేతగా నిలిచాడు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ ని కౌశల్ అందుకున్నాడు. ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా అదరగొట్టాడు. గీత మాధురి రన్నరప్ గా నిలిచింది. కౌశల్ ఆర్మీ నుంచి కౌశల్ కు పెద్ద ఎత్తున స్పందన లభించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత కౌశల్ ఆర్మీ నిర్వహించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ లో కౌశల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో కౌశల్ పలు ఆసక్తికర విశేషాలు బిగ్ బాస్ గురించి తెలియజేశాడు.