Vijayawada:CM Chandrababu will be responsible for the Pawan Kalyan protection issue said CPI state secretary K.Ramakrishna in Vijayawada.
#PawanKalyan
#andhrapradesh
#cpiramakrishna
#kathimahesh
#sreereddy
#cmchandrababu

పవన్ కల్యాణ్‌కు ఏమైనా జరగరానిది జరిగితే రాష్ట్రం భగ్గుమనడం ఖాయమని, ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.