Jana Sena chief Pawan Kalyan friends Samarasimha Reddy, Ramreddy and Sathish joined in Jana Sena in West Godavari district.Vijayawada:CM Chandrababu will be responsible for the Pawan Kalyan protection issue said CPI state secretary K.Ramakrishna in Vijayawada.
#PawanKalyan
#CMChandrababu
#K.Ramakrishna
#andhrapradesh
#ongole
#SamarasimhaReddy

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాల్యమిత్రులు పలువురు ఆదివారం రాత్రి జనసేనాని సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయన స్నేహితులు సమరసింహా రెడ్డి, చన్న రాంరెడ్డి, బీఎం సతీష్ తదితరులు జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మిత్రులను జనసేనాని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.