After a long tour of England, Indian skipper Virat Kohli was rested for Asia Cup 2018 to manage his workload. The 29-year-old played each and every game during the tour of the UK and was also suffering from a back issue during the Tests.
#Asia Cup 2018
#ravishastri
#IndiaVsWestIndies
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#dhavan
#rohithsharma

ఆసియాకప్‌లో యూఏఈ వేదికగా జరిగిన టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కోహ్లి రెస్ట్ ఇవ్వడంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు. అసలు కోహ్లి ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందో అనే విషయంపై వివరణ ఇచ్చాడు.