The election commission has barred the state government from distributing the Bathukamma sarees as the model code of conduct is in force
#bathukamma
#bathukammasarees
#trs
#government
#dasara

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది.