Congress senior leader DK Aruna Saturday takes on at Telangana CM K Chandrasekhar Rao and TRS.Telangana Care Taker Chief Minister K Chandrasekhar Rao on Friday lashed out at Congress party leader and Former Minister DK Aruna.
#kcr
#congress
#revanthreddy
#dkaruna

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన సభలో కేసీఆర్ తనపై చేసిన విమర్శలకు ఆమె ఘాటుగా స్పందించారు.